Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్య, మూసీ సుందరీకరణ కాదది, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్నది అ భివృద్ధి కాదని, ఇది రే వంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ అం టూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు డబ్బుల్లేవని చెప్పే ముఖ్యమంత్రికి వందల కోట్లతో క్యాంపు ఆఫీసుల కు పైసలె క్కడివని, కేసీఆర్ మంచినీళ్లు ఇచ్చి బతుకులను నిల బెడి తే, రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వా...