Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటువ్యాఖ్య, కారుగుర్తుకు ఓటేస్తేనే రేవంత్ రెడ్డికి గూబగుయ్యిమoటది
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్రంలో జరగబోతోన్న మున్సిపల్ ఎ న్నికల్లో మీరు కారు గు ర్తుకు ఓటు గుద్దితే రేవంత్ రెడ్డికి గూబగుయ్యిమన్నప్పుడే ప్రజలకు భయపడి హామీలైనా అమలు చేస్తాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఓటుకు రూ. 5 వేలిస్తామంటారు, అవి తీసుకొని మోసపో వద్దని, మహిళల కు రావాల్సిన రూ. 60వేలు, అవ్వ తాత లకు రూ. 4వేలు పెన్షన్ రావా లంటే బీఆర్ఎస్ గెలవాల...