EXMinister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్య, ప్రభుత్వం చేతకానితనం తో పుట్టెడుదుఃఖంలో రైతులు

EXMinister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వం చేతకాని తనం ఓ వైపు, ప్రకృతి ప్ర కోపం ఓ వైపు అన్నదాతలు పుట్టె డు దుఃఖంలో విలవిలలాడుతు న్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఘాటు వ్యా ఖ్యలు చేశారు. జిల్లాలో ఎక్కడ చూ సినా హృదయవిధారక దృశ్యాలే క నిపిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళనకు గురవుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల భావి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రం వ ద్ద...