Former Minister Jagadish Reddy: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక పి లుపు, ఓటరు సర్వేలో బిఆర్ఎస్ బూత్ ఏజెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలి
Former Minister Jagadish Reddy: ప్రజా దీవెన, అర్వ పల్లి: ఓటర్ల జా బితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో బిఆ ర్ఎస్ బూత్ ఏజెంట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిం చా లని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓ టును కాపాడటం మన బాధ్య త. దీన్ని ఒక యజ్ఞంలా భావించి ముం దుకు సాగాల్సిన అ వసరం ఉందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో జరిగిన తుంగతుర్తి ని యోజకవర్గ బిఆర్ఎస్...