–కోదాడ కర్లరాజేష్ కుటుంబా నికి మాజీ మంత్రి కేటీఆర్ పరామర
Ex Minister KTR : ప్రజా దీవెన, కోదాడ : కోదాడ పట్ట ణంలో ఇటీవల లాకప్ డెత్ కి గు రైన దళిత యువకుడు “కర్ల రా జే శ్” కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం రాజేష్ నివాస గృహానికి రాజేష్ కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సంద ర్భంగా రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజేష్ మృతికి కారు కులైన డిఎస్ పి, సీఐ, ఎస్ఐలను విధుల నుండి తొలగించా లని డిమాండ్ చే శారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరి గేంత వరకు పోరాటం చేస్తామని న్యాయం జరగని పక్షంలో జాతీయస్థాయిలో ఉద్యమానికి శ్రీ కారం చుట్టడానికి సిద్ధం గా బిఆర్ ఎస్ శ్రేణులు ఉండాలని పిలుపునిచ్చారు. రాజేష్ తల్లి లలిమ్మకు కే టీఆర్ ఐదులక్షల రూపాయలు చెక్కును అందజేశారు.అలాగే లాకప్ డెత్ లో మరణించిన మరియ మ్మ కేసులో జరిగిన న్యాయం రాజేష్ కుటుంబానికి జరగాల ని లేనిపక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రాజేష్ మృతికి కారుకులైన డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఇక్కడనుండి బదిలీ చే సిన ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో పెట్టు కోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాజేష్ మృతి కి కారకులైన పోలీస్ యంత్రాంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కో దాడ మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, టి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కోదాడ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా రాజేష్ ఇంటి బ యట టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్ సీఎం, సీఎం అంటూ నినాదాలతో ప్రదేశమంతా మారుమోగింది.
