Ex Minister KTR : మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్య, కర్లరాజేష్ కేసులో పోలీసులను భర్తరఫ్ చేయాలి
--కోదాడ కర్లరాజేష్ కుటుంబా నికి మాజీ మంత్రి కేటీఆర్ పరామర Ex Minister KTR : ప్రజా దీవెన, కోదాడ : కోదాడ పట్ట ణంలో ఇటీవల లాకప్ డెత్ కి గు రైన దళిత యువకుడు "కర్ల రా జే శ్" కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం రాజేష్ నివాస గృహానికి రాజేష్ కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సంద ర్భంగా రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్...