Former MLA Chiru Marthi Lingaiah : బిగ్ బ్రేకింగ్, మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య ఆగ్రహం, మూడు మాసాలుగా కల్లాల్లోనే ధాన్యం

Former MLA Chiru Marthi Lingaiah: ప్రజా దీవెన, రా మన్నపేట:కాంగ్రెస్ మాటలు నమ్మి Growth ఇప్పుడు కం టి మీద కునుకు లేకుండా పోయిందoటూ యాదాద్రి భువన గి రి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక, పల్లివాడ గ్రామా ల్లోని మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. మా ర్కె ట్ కల్లాల్లో ధాన్యం పోసి మూడు నెలలు దాటినా కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడంటూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎదుట రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన...