Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 8:55 am Posted by : praja deveena

Ex MLA Kancherla Bhupal Reddy : పానగల్ ఛాయా సోమేశ్వరాల యంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల ప్రత్యేక పూజలు

Ex MLA Kancherla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్ల గొండటౌన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివా రం నల్లగొండ మాజీ శాస నసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పానగల్ లోని పచ్చల, ఛాయాసోమేశ్వర దేవాల యాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయమర్యాదలతో స్వా మివారి తీర్థప్రసాదలను అందజేసి శేషవస్త్రాన్ని అందజేసి ఆ శీర్వదించారు.

అనంతరం తిప్పర్తి మండలం మామిడాల శంబులింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆల య అభివృద్ధి కోసం రూ. 3లక్షల116 విరాళం ప్రకటించారు. ఆయన వెంట నల్లగొండ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నల్లగొండ రెండో డివిజన్ కార్పొరేటర్ పె ఱిక యాదయ్య, మామిడాల సర్పంచ్ కొత్తపల్లి సైదులు మా జీ కౌన్సిలర్ లు రావుల శ్రీనివాస రెడ్డి, కందుల లక్ష్మయ్య సూర మహేష్, ప్రదీప్ యాదవ్, రాపోలు వెంకటేశ్వర్లు, తి ప్పర్తి మహిళా అధ్యక్షురాలు కోండ్ర స్వరూప, ఊటుకూరు యాదగిరి రెడ్డి, మొకిరాల కృష్ణ నక్క సైదులు నవీన్ తిరుప తయ్య తదితరులు ఉన్నారు.