Ex MLA Kancherla Bhupal Reddy : పానగల్ ఛాయా సోమేశ్వరాల యంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల ప్రత్యేక పూజలు
Ex MLA Kancherla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్ల గొండటౌన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివా రం నల్లగొండ మాజీ శాస నసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ పానగల్ లోని పచ్చల, ఛాయాసోమేశ్వర దేవాల యాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయమర్యాదలతో స్వా మివారి తీర్థప్రసాదలను అందజేసి శేషవస్త్రాన్ని అందజేసి ఆ శీర్వదించారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల శంబులింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆల య అభివృద్ధి...