FormerMinisterHarishRao : మాజీ మంత్రి హరీశ్ హాట్ కామెం ట్స్, రైతులపై రేవంత్ ప్రభుత్వం కన్నెర్ర 

FormerMinisterHarishRao : ప్రజా దీవెన,హైదరాబాద్: తెలంగా ణ రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కక్ష్య తీర్చుకుం టుoదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మె ల్యే హరీశ్ రావు హాట్ హాట్ కామెం ట్స్ చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ప్రభు త్వం కన్నెర్ర చేస్తోందని ఆరోపించా రు. కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం తో పాటు రైతుల గు రించి తెలియ దన్న హరీశ్ రావు సీఎం రేవంత్‌ రెడ్డి, నీటి పారుదల శాఖా మంత్రి ఉ త్తమ్‌కు నీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు....