Future Duty Meet 2026 : సైబర్ గన్స్, ఏఐ డాగ్స్, యాదాద్రి జోన్ పోలీస్ ‘ఫ్యూచర్ డ్యూటీ మీట్ – 2026’ షురూ

Future Duty Meet 2026 : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్ :సాంకేతికత రాకెట్ వేగంతో దూసు కుపోతున్న కాలంలో.. నేరగాళ్ల కం టే ఒక అడుగు ముందే ఉండేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–202 6 పోటీల కోసం యాదాద్రి జోన్–V (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి) పరిధిలోని పోలీస్ యోధులకు నల్ల గొండ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో జోనల్ స్థాయి ‘టెక్-సవాల్’ ఎం పిక పోటీలను నిర్వహించారు....