Gas cylinders problems in Wyra : బిగ్ బ్రేకింగ్, గ్యాస్ అడ్డాగా మారిన వ్యవసాయ మార్కెట్, ఇంటింటికీ చేరాల్సిన సిలిండర్లు రోడ్డుపైనే

  Gas cylinders problems in Wyra : ప్రజా దీవెన, ఖ మ్మం ప్రతినిధి: ఒక వైపు డిజిటల్ ఇండియా.. ఇంటి వద్దకే సేవలు అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతుంటే, క్షేత్రస్థా యిలో మాత్రం కథ అడ్డం తిరుగుతోంది. నిత్యావసర వస్తు వుగా మారిన వంటగ్యాస్ సిలిండర్ కోసం ఏన్కూర్ మండ ల ప్రజలు పడుతు న్న అవస్థలు చూస్తే ‘ఇది అసలు 2026 నాటి వ్యవస్థేనా?’ అనే అనుమానం రాక మానదు. గృహ వి నియోగదారుల ఇళ్ల ముందుకు వెళ్లాల్సిన సిలిండర్లు.....