GHMC Officials ACB Arrest : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన అవినీతి చేపలు, జీహెచ్ఎంసి ఇద్ద రు అధికారుల అరెస్ట్, రిమాండ్
GHMC Officials ACB Arrest : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగా ణ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ అధి కారులు తమ కొరడా జూలిపిస్తూనే ఉన్నారు. ఇటీవల కా లంలో ఏసీబీ అధికారులు దాడు లను నిత్యంకృత్యం కాగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కేసులు న మోదు అవుతూనే ఉన్నాయి. తా జాగా బుధవారం హైదరాబాద్ లోని బండ్ల గూడలో గల డిప్యూటీ వి ద్యా కార్యాలయం పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శివ ప్రసాద్ కార్యాలయంలో ఫిర్యాది నుండి అధి కారిక సహాయం...