Gig Workers bill good news: బిగ్ బ్రేకింగ్, గిగ్ వర్కర్లకు తీపికబురు, తెలంగాణ గిగ్ అం డ్ ప్లాట్ ఫాం వర్కర్స్ బిల్లుకు గవర్నర్ అధికారిక ముద్ర
బిగ్ బ్రేకింగ్, గిగ్ వర్కర్లకు తీపికబురు, తెలంగాణ గిగ్ అం డ్ ప్లాట్ ఫాం వర్కర్స్ బిల్లుకు గవర్నర్ అధికారిక ముద్ర Gig Workers bill good news : ప్రజా దీవెన, హైదరా బా ద్: తెలం గాణలోని లక్షలాది మంది గిగ్ వ ర్కర్ల (డెలివరీ ఏ జెంట్స్, క్యాబ్ డ్రైవర్లు) జీవితాల్లో కొత్త వెలుగులు నింపు తూ తెలంగాణ గిగ్ అం డ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ బిల్లు 2026 కు గవర్నర్ అధికారిక ముద్ర వేశా రు. కేవలం ఒక...