Goafireaccident: బిగ్ బ్రేకింగ్, గోవాక్లబ్ లో భారీఅగ్నిప్రమాదం, గ్యాస్ లీకేజీతో భవనంకుప్పకూలడంతో 23మంది దుర్మరణం
Goafireaccident: ప్రజా దీవెన, గోవా: దేశంలో మరోమారు భారీ దుర్ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గోవా లోని ఒక క్లబ్‌లో జరిగిన ఘోర భారీ అగ్నిప్రమాదంలో 23 మంది ప్రాణాలు కో ల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం గ్యాస్ సిలిండర్ లీకేజీ కా రణంగా మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించిందని తెలు స్తోంది. ప్రమాదం తీవ్రతకు భవనం పూర్తిగా కుప్పకూలిపోవడంతో, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడం సహా యక బృందాలకు ఆటంకం ఏర్పడిoది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో,...