godavari river explosives : బిగ్ బ్రేకింగ్, గోదావరి ఒడ్డున పేలుడు పదార్థాలు, మూగజీవాలకు తీవ్రగాయాలు

  godavari river explosives :  ప్రజా దీవెన, మంచిర్యాల: మంచి ర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బాదంప ల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిప్రవాహ ఒడ్డున ఆందోళ నకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేం దుకు గుర్తుతెలియని వేటగాళ్లు పేలుడు పదార్థాలు అమ ర్చినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా మేత కోసం తిరుగుతున్న బర్లల్లో కొన్ని సదరు పేలుడు పరికరాలను తి నడంతో ఒక్కసారిగా...