Gold and Silver Prices Today : బిగ్ బ్రేకింగ్, భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు, పసిడి ప్రియులకు ఊరట
Gold and Silver Prices Today : ప్రజా దీవెన, హైదరా బాద్: పసి డి, వెండి ప్రియులకు శుభవార్త చెప్పింది మార్కె ట్ వర్గం. గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతూ పరుగులు తీసిన లోహాల ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పండగలు, శుభకార్యాల వేళ కొనుగోలు దారులకు ఇది నిజంగా తీపి క బురే అని చెప్పాలి.ఈనాటి మార్కె ట్ లెక్కల ప్రకారం తగ్గిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ. 1,69 0...