Gold price indian market raises : బిగ్ బ్రేకింగ్, ఆకాశాన్నంటిన బంగా రం ధరలు, గ్రాము పసిడి ధర రూ. 1,51,310కి చేరుకున్న వైనం

  Gold price indian market raises :  ప్రజా దీవెన, ముంబయి: మరోసా రి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్తూ బంగారం ధరలు ఆకా శాన్ని తాకాయి. డిజిటల్ కరెన్సీలు పెరుగుతున్నప్పటికీ ప సిడి మీదనమ్మ కం మాత్రం ఏమా త్రం తగ్గలేదని బుధవారం మార్కెట్ ట్రెండ్ వెల్లడి స్తోంది. తాజాగా ఈరోజు ట్రేడింగ్‌ లో తులం బంగారం ధర ఒక్కసా రిగా రూ.2,130 పెరిగి పెట్టుబ డి దారులను ఆశ్చర్యానికి గురి చే సింది. దీంతో 22 క్యారెట్ల 10...