Gold Prices Dropped : బిగ్ బ్రేకింగ్, ఒక్కసారిగా దిగొచ్చిన పసిడి,భారీగా తగ్గిన బంగారం ధర లు
Gold Prices Dropped : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎగ బాకుతున్న పసిడి పరుగుకు కాస్త బ్రేక్ పడింది! గత కొన్ని రో జులుగా సరి కొత్త రికార్డులను సృష్టిస్తూ సామా న్యుడికి అం దనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు ఈరోజు మార్కె ట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. కొనుగోలుదారులకు ఇది ఖ చ్చితంగా ఊరటనిచ్చే విషయమే. బుధ వారం మార్కెట్ ముగిసే సమయా నికి నమోదైన సరికొత్త ధరల వివ రాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,40,780...