Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 9:46 am Posted by : praja deveena

AllTime High Gold Prices : బిగ్ బ్రేకింగ్, ఆల్ టైమ్ రికార్డు స్థా యిలో బంగారం ధరలు, పదిగ్రా ముల ధర రూ. 1,50,660

AllTime High Gold Prices : ప్రజా దీవెన, హైదరాబాద్: బంగా రం భగభగలు తారా స్థాయికి చేరు కుంటున్నాయి. గతమెన్నాడూ లే ని విధంగా అన్ని స్థాయిల్లో పసిడి ధరలు సామాన్యుల్లో గుబులు రే పుతున్నాయి. రికార్డులన్నీoటినీ పటాపంచలు చేసిన పసిడి ధరలు

బంగారం, వెండి ధరలు రికార్డుల న్నీ బద్దలు కొడుతున్నా యి. టీ 20 క్రికెట్ మ్యాచల్లో పరుగుల వరద కురిసినట్లు పరుగులు పెడుతోంది బంగారం. అంతర్జాతీయంగా వాటి కి ఉన్న డిమాండ్ మేరకు ఇప్పుడు న్న పరిస్థితుల్లో వాటిపైన పెట్టుబ డులే సేఫ్ గా భావించి ఇన్వెస్ట్ చేస్తుండటంతో విపరీ తమైన డిమాండ్ పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన పసిడి ధరల ప్రకా రం…గత రాత్రి 24 క్యారెట్ల బంగారం 10 గ్రా ముల ధర రూ. 1,50,660 ఉండ గా బుధవారం మధ్యాహ్నం 12 గం టలకు ఏకంగా రూ.7.480 వేలు పె రిగింది. దీంతో రూ.1,57,260 కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా .6,850 2 5.1, 4 4,150 చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 5,600 25 1,17,9403 చేరింది. కాగా, అమెరి కా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనానికి ప్రయ త్నాలు, ఫ్రాన్స్ పై భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అం తర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మదుపర్ల సంప ద లక్షల్లో కరిగిపోతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో బం గారం, వెండి వీటి ధరలు ఎన్నడూ ఊహించని విధంగా పె రుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొం టున్నారు.త్వరలోనే బంగారం 10 గ్రాములు రూ. 2లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

కొన్ని రోజులుగా పరుగులు తీసిన వెండి ధర మరోసారి పెరి గింది. ప్ర స్తుతం కిలో సిల్వర్ ధర రూ.3.40, 000గా ఉంది. అంతర్జాతీయ మా ర్కెట్లో ఔన్సు వెండి ధర 94 డాలర్ల మా ర్కును దాటింది. ఔన్సు బంగా రం ధర 4,849 డాలర్లకు చే రింది. అయితే, ప్లాటినం ధరలు కూడా రోజురోజుకూ భారీ గా పెరుగుతున్నాయి. ఇవాళ 10 గ్రాముల ప్లాటినం ధర రూ.3.460 పెరిగి రూ.71, 780కి చేరింది. ఈనెల 11 నుంచి ఇవాళి వరకు 100 గ్రాముల ప్లాటి నం ధర రూ.65,460 వర కు పెరిగింది. దీంతో పసిడి ప్రియులు పెరుగుతున్న ధరలను చూసి ఉక్కిరిబి క్కిరి అవుతున్నారు. ఇక బంగారం ధరలు వెనక్కి తగ్గే అవకాశం లేనట్లేనన్న నిర్ణయానికి వచ్చి నిట్టూ రుస్తున్నారు.