AllTime High Gold Prices : బిగ్ బ్రేకింగ్, ఆల్ టైమ్ రికార్డు స్థా యిలో బంగారం ధరలు, పదిగ్రా ముల ధర రూ. 1,50,660

AllTime High Gold Prices : ప్రజా దీవెన, హైదరాబాద్: బంగా రం భగభగలు తారా స్థాయికి చేరు కుంటున్నాయి. గతమెన్నాడూ లే ని విధంగా అన్ని స్థాయిల్లో పసిడి ధరలు సామాన్యుల్లో గుబులు రే పుతున్నాయి. రికార్డులన్నీoటినీ పటాపంచలు చేసిన పసిడి ధరలు బంగారం, వెండి ధరలు రికార్డుల న్నీ బద్దలు కొడుతున్నా యి. టీ 20 క్రికెట్ మ్యాచల్లో పరుగుల వరద కురిసినట్లు పరుగులు పెడుతోంది బంగారం. అంతర్జాతీయంగా వాటి కి ఉన్న డిమాండ్ మేరకు ఇప్పుడు న్న పరిస్థితుల్లో వాటిపైన...