
Gold silver Prices crashed : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత దే శ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక్క పిలు పు దేశీయ మా ర్కెట్‌లో పెను సంచలనాన్ని సృ ష్టించిందని చెప్పవచ్చు. “ఏడాది పాటు బంగారం కొనకండoటూ ఆ య న చేసిన వ్యాఖ్యలు మరువక ముందే, పసిడి ధరలు ఊహ కంద ని రీతిలో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఒక్క మాటలో చె ప్పాలంటే, సామాన్యుడికి బంగారం ఇప్పుడు ‘అందని ద్రాక్ష’ గా మారిపోయిందని కుండబద్ధలుకొట్టినట్లు చెప్పవచ్చు.
దిగుమతి సుంకంతో ‘పసిడి’కి రెక్క లు కేంద్ర ప్రభుత్వం బం గారంపై దిగుమతి సుంకాన్ని 6% నుండి ఏకం గా 15 శాతం కు పెంచడం మార్కెట్‌ను కుదిపేసింది. పెళ్లిళ్ల సీజన్ మొదలై న వేళ, పసిడి ప్రియులకు ఇది ఒక తీరని ఆశనిపాతంలా త గిలింది. దే శవ్యాప్తంగా కొనుగోలుదారులు ఈ ధరల పెరుగు దలను చూసి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నేడు ఒక్కరోజే తులం బంగారంపై దాదాపు రూ.14,000 పెరగడం ఒ క రికార్డ్. హైదరాబాద్‌లో ప్రస్తుత ధ రల ట్రెండ్ ఇలా ఉన్నాయి.24 క్యా రెట్ల పసిడి రూ.1,67,890, 22 క్యా రెట్ల పసిడి రూ. 1,53,900, 18 క్యారెట్ల పసిడి రూ. 1,25,9 20 వ ద్ద నిలకడగా ఉన్నాయి. కాగా వెం డి ముచ్చటకు వ చ్చే సరికి వెండి ధ ర కూడా తగ్గనంటోంది. కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 3, 00,1 00 మార్కును తాకింది.
ప్రభుత్వ నిర్ణయం వెనుక విదేశీ మారక నిల్వలను కాపాడా లనే ఉద్దేశం ఉన్నప్పటికీ, అది నేరుగా వినియోగదారుల జే బుకు చిల్లు పెడుతోంది. శుభకార్యాల కోసం బంగారం కొన డం తప్పనిసరి అ యిన తరుణంలో, ఈ రేట్లు చూసి జనం బెంబేలెత్తుతున్నారు. ఒకవై పు మోదీ పిలుపు, మరోవైపు అ మాంతం పెరిగిన సుంకాలు ఇవ న్నీ చూస్తుంటే రాబోయే రో జుల్లో బంగారం కొనుగోలు చేయడం ఒక విలాసంగానే మిగి లిపోయేలా ఉం ది. పసిడి మంటలు తగ్గుతాయా లేదా ఇవే ధరలు కొత్త “నార్మల్”గా మారుతాయా అనేది వేచిచూడా ల్సి ఉంది.




