Gold silver Prices crashed : బిగ్ బ్రేకింగ్, మధ్యతరగతికి ఇక బంగారం కలలే, ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు
Gold silver Prices crashed : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత దే శ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక్క పిలు పు దేశీయ మా ర్కెట్‌లో పెను సంచలనాన్ని సృ ష్టించిందని చెప్పవచ్చు. "ఏడాది పాటు బంగారం కొనకండoటూ ఆ య న చేసిన వ్యాఖ్యలు మరువక ముందే, పసిడి ధరలు ఊహ కంద ని రీతిలో రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఒక్క మాటలో చె ప్పాలంటే, సామాన్యుడికి బంగారం ఇప్పుడు 'అందని ద్రాక్ష' గా మారిపోయిందని కుండబద్ధలుకొట్టినట్లు చెప్పవచ్చు....