Gouravelli Project Completion : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య,గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి తుది కసరత్తు, జలాశయ పను లు దాదాపు 98 శాతం పూర్తి

--భూసేకరణ, పునరావాస సమ స్యలను త్వరగా పరిష్కరించాలి --అనుమతులు, కాలువల పను లకు గడువులతో కార్యాచరణ Gouravelli Project Completion : ప్రజా దీవెన, హైదరాబా ద్: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి అడ్డుగా ఉన్న పర్యావరణ అనుమ తులు, భూసేకరణ, పరిహారం, పునరావాస సమస్యలను నిర్ణీ త గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. ఇప్పటికే భారీగా నిధులు వెచ్చించిన ఈ ప్రాజెక్టు ద్వారా 1.06 లక్షల ఎకరాల ఆయకట్టుకు...