Government employees pending bills : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త, రూ.745 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల

బిగ్ బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త, రూ.745 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల Government employees pending bills :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు ఎ ట్టకేలకు తీపికబురు అందింది. ఎంతోకాలంగా ఎ దురుచూ స్తున్న పెండింగ్ ఆర్థిక బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీల క నిర్ణయం తీసుకుంది.డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ శుక్రవా రం ఒకే విడతలో రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను విడుద...