Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 12:36 pm Posted by : praja deveena

Government vip MLA Vemula Veeresham : ప్రభుత్వ విప్ వేములవీరేశం కీలకఆదేశం, నాస్ ఫార్మసిటి కల్ ప్రైవేట్(లి) అగ్నిప్రమాదంపై నివేదిక సమర్పించాలి

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కీలక ఆదేశం, నాస్ ఫార్మసిటి కల్ ప్రైవేట్(లి) అగ్నిప్రమాదంపై నివేదిక సమర్పించాలి

Government vip MLA Vemula Veeresham:  ప్రజా దీవెన, చిట్యాల: నల్లగొండ జి ల్లా చిట్యాల మండలం వెలి మినేడు సమీపంలోని నాస్ ఫా ర్మసిటిక ల్ ప్రైవేట్ లిమిటెడ్ లో సంభవిం చిన అగ్ని ప్రమాదంపై పూర్తి విచారణ నిర్వ హించి నివేదిక సమర్పిం చాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ శా సనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ప్రభు త్వ విప్ వేముల వీరేశంతో కలిసి ప్రమాదం సంభవించిన నాస్ ఫార్మా స్యూటికల్ లే బరేటరీని తనిఖీచేశారు. అగ్ని ప్ర మాదం సంభవించడానికి గల కారణాలను అడిగి తెలుసు కోవడమే కాకుండా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాబి రు. చీఫ్ ఇన్స్పె క్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, స్థాని క తహసిల్దారు, ఎంపీడీ వోలు ప్రమాద సంఘటనపై తక్షణ మే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అంతేకాక నాస్ కంపెనీకి ఉన్న అ నుమతులపై నివేదిక ఇ వ్వాలని, ఉద్యోగుల భద్రత పట్ల తీసుకున్న చర్యలపై పోలీ సులు నివేదిక సమ ర్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆ దేశించారు.గురువారం రాత్రి చి ట్యాల మండలం, వెలిమి నే డువద్ద ఉన్న నాస్ ఫార్మస్యూటికల్ లో రి యాక్టర్ వద్ద సం భవించిన అగ్రి ప్ర మాదంలో ఉద్యోగులు వెంకటేశ్వర్లు ,ల క్ష్మణ్ కుమార్లు గాయపడ గా వీరిని హైదరాబాద్ లోని డి ఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించి మె రుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకి రేకల్ శాసన సభ్యులు వేముల వీరే శం మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడి చికి త్స పొందుతున్న ఉ ద్యోగుల ఆరోగ్య పరిస్థితి పై ఎప్ప టిక ప్పుడు ఆసుపత్రి వారితో మా ట్లాడడం జరుగుతున్నదని, అంతే కాక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్ర మాద సంఘటనపై విచారణ పూర్తి చేసి నివేది క ఇవ్వాలని జిల్లా యం త్రాంగాన్ని ఆదేశించడం జరిగింద ని, ముఖ్యంగా సంఘటన జరగడా నికి గల కారణాలు, ప్ర మాదం అనుకోకుండా జరిగిందా లేదా ఎవరి తప్పిదం వల న సంభవించిందా అన్నది తెలియజేయాలని, సాంకేతిక ప రంగా సమస్య కారణంగా ప్రమాదం తలెత్తితే అందుకు సం బంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించా రు.

నాష్ కంపెనీకి పొల్యూషన్ అనుమతితో పాటు, ఇతర అను మతుల వివరాలు సమర్పించాలని ఆదే శించారు. చిట్యాల ప్రాంతంలో ఉం డే పరిశ్రమలు చుట్టుపక్కల ప్రజలు, కార్మికు లు కాలుష్యం బారిన పడకుండా చూడడంతో పాటు, కా ర్మి కులు, ప్రజల ప్రాణాలను కాపా డాల్సిన అవసరం ఉందని ఎవరి ప్రాణాలకు హాని కలిగినా యాజ మాన్యంపై చర్యలు ఉంటాయని ఆ యన హెచ్చరించారు. ప్రత్యేకించి పరిశ్రమ లో పనిచేసే ఉద్యోగుల భ ద్రత చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యంపై ఉందని, అలాగే పర్యావరణాన్ని సైతం ఎ ప్పటికప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఉందని అ న్నారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రమాదంలో గా యపడిన ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలు కా గా ఇద్దరిని హై దరాబాదులోని డి ఆర్ డిఎల్ అపోలో ఆస్పత్రికి పం పించి మెరుగైన చికిత్స అందించ డం జరుగుతున్నదని, ప్రమాద సం ఘటనపై వివిధ శాఖల విచారణ నివేదికలను కోరడం జరిగిందని, ప్ర మాదంలో గాయపడిన ఉద్యోగుల కుటుంబా లకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా కంపెనీ తరఫున అవ సరమైన అన్ని సౌకర్యాలు కల్పిం చాలని ఆయన కంపెనీ యాజమా న్యాన్ని ఆదేశించారు. ఇన్స్పెక్టర్ ఆ ఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పె క్టర్ శ్రీదేవి, చిట్యాల తహసిల్దార్ వి జ య్ అధికారులు ఉన్నారు.