Government vip MLA Vemula Veeresham : ప్రభుత్వ విప్ వేములవీరేశం కీలకఆదేశం, నాస్ ఫార్మసిటి కల్ ప్రైవేట్(లి) అగ్నిప్రమాదంపై నివేదిక సమర్పించాలి

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కీలక ఆదేశం, నాస్ ఫార్మసిటి కల్ ప్రైవేట్(లి) అగ్నిప్రమాదంపై నివేదిక సమర్పించాలి Government vip MLA Vemula Veeresham:  ప్రజా దీవెన, చిట్యాల: నల్లగొండ జి ల్లా చిట్యాల మండలం వెలి మినేడు సమీపంలోని నాస్ ఫా ర్మసిటిక ల్ ప్రైవేట్ లిమిటెడ్ లో సంభవిం చిన అగ్ని ప్రమాదంపై పూర్తి విచారణ నిర్వ హించి నివేదిక సమర్పిం చాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ శా సనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా...