GramPanchayatElections : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మూడువిడతల్లో ఎన్నికలు

బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పంచా యతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మూడు విడతల్లో ఎన్నికలు GramPanchayatElections:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎ న్నికల కమిష నర్ రాణి కుముదిని విడుదల చేశా రు. మొత్తం 12, 760 పంచాయతీ లు, 1,13,534 వార్డులకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం మొత్తం 1 కోటి 66 లక్షల గ్రామీణ ఓ టర్లు తమ ఓటు హక్కు వినియో గించుకోనున్నారు.గతంలో హైకోర్టు తీ ర్పు కారణంగా వాయిదాపడ్డ...