
KCR Birthday Celebrations : ప్రజా దీవెన, నల్లగొండ: తె లంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుం ట చంద్రశేఖర రావు72 వ జన్మదిన సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మం గళవారం ఘనంగా వేడుకలు ని ర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతి నిధులు కా ర్యకర్తలు అభిమానుల హర్షద్వా నాల మధ్య న ల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ జన్మదినం అంటే తెలం గాణ రాష్ట్ర ప్రజలంద రికీ ఒక పం డుగని అభివర్ణించారు. అకుంఠిత దీక్షతో పోరా టం కొనసా గించి, ప్రాణాలకు సైతం వెరవక ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడని కొ నియాడారు. తెలుగు జాతిపిత అని, రాదే రాదనుకున్న తెలంగా ణను తీసుకొచ్చి, వ్యవసాయ విద్యుత్, ఐటీ రంగా ల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా, యువతకు ఉద్యోగా ల కల్పనలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీ టి కొరకు,కాలేశ్వరం లాంటి ప్రాజెక్టు లు, రైతుబంధు రుణ మాఫీ, వృద్ధు లకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసిఆర్ కిట్ లాంటి అ నేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లను అమలుపరచి దేశంలోనే తె లంగాణ నెంబర్ వన్ రా ష్ట్రంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు.
గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో అభి వృద్ధి ఆగి పోయిందని సంక్షేమం అటకెక్కిందని రైతులు ఉ ద్యోగులు మహిళలు పెన్షనర్లు, తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొం టున్నారని సంబండ వర్గాల వారు మళ్లీ కేసీఆర్ రావాలని కే సీ ఆర్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారన్నారు.వారు మంచి ఆ యురారోగ్యాలతో మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని, తెలంగాణ ప్రజల ఆశ లు నెరవేర్చే విధంగా వా రికి భగవంతుడు ఆయురారో గ్యా లు ప్రసాదించాలని కోరుకుంటూ నల్లగొండ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నామన్నారు. అంత కు ముందు ఉద యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రివద్ద నగర అ ధ్యక్షులు బోనగిరి దేవేం ద ర్ రోగులు వారి బంధువులకు ఆ ల్పాహారం కెసిఆర్ జన్మదిన సందర్భంగా అందజేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేష న్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీరా పంకజ్ యాదవ్ రాష్ట్ర నాయకులు చె రుకు సుధాకర్, రా ష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్ఓ మాలే శరణ్య రెడ్డి, జి ల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అ ధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మా జీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎ స్కే కరీం పా షా, కంచనపల్లి రవీం దర్ రావు, లొడంగి గోవర్ధన్ నగర పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ నల్గొండ పార్టీ అధ్యక్షులు దేప వెం కటరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్ బక్క పిచ్చయ్య, మారగోని గణేష్ కార్పొరేటర్ లు గోపగోని స్వాతి రాజశేఖర్, పెరిక యాదయ్య దొడ్డి రమేష్, రత్నగిరి శ్రీనివాస్ కుందూరు ప్రవీణ్ రెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి యు గంధర్ రెడ్డి, బొజ్జ వెంకన్న గుండ బోయిన జంగయ్య, బడు పుల శoకర్, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, సిం గం లక్ష్మికొండ్ర స్వరూప, మర్రి రేణుక, కంచర్ల విజయ, విద్యా ర్థి నాయకుడు బొమ్మర బోయిన నాగర్జున, కంకణాల వెం క టరెడ్డి తో పాటు పలువురు స ర్పంచులు నాయకులు కార్య కర్త లు, పెద్దఎత్తున పాల్గొన్నారు.



