KCR Birthday Celebrations : బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుక లు
KCR Birthday Celebrations : ప్రజా దీవెన, నల్లగొండ: తె లంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుం ట చంద్రశేఖర రావు72 వ జన్మదిన సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మం గళవారం ఘనంగా వేడుకలు ని ర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతి నిధులు కా ర్యకర్తలు అభిమానుల హర్షద్వా నాల మధ్య న ల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ జన్మదినం...