Gujarat horrific buses accident : బిగ్ బ్రేకింగ్, రక్తమోడిన గుజరాత్ రహదారి, బార్డోలీ వద్ద బస్సులు ఢీకొని మంటల్లో ఏడుగురు సజీవద హనం

  Gujarat horrific buses accident : ప్రజా దీవెన, గుజరా త్: అది ఎప్ప టిలాగే సాగిపోతున్న సాయంత్రం వేళ ప్రయా ణికులు తమ గమ్యస్థా నాలకు చేరుకునే తొందరలో ఉ న్నా రు. కానీ, విధి మరోలా తలచిం ది. సూరత్ జిల్లా బార్డోలీ సమీపం లోని జాతీయ రహదారిపై ఒక్కసా రిగా భారీ శబ్దం ఆ వెంటనే ఆకా శా న్నంటిన మంటలు ఆ ప్రాంతాన్ని శ్మశా నంగా మార్చేశాయి. రెండు భారీ బస్సులు ముఖాముఖి ఢీకొన్న ఈ ఘోర...