Gutha Sukender Reddy Chairman : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి కీలక వ్యాఖ్య,కొత్తగా 2లక్షల మందికి పెన్షన్ల మంజూరుకు ప్రభు త్వ నిర్ణయం
Gutha Sukender Reddy Chairman : ప్రజా దీవెన, చి ట్యాల: ప్రజా సం క్షే మంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న రాష్ట్ర బడ్జెట్ ను ఆ మోదించుకున్న విషయం తె లిసిందేనని, రాష్ట్రంలో కొత్తగా 2లక్షల మందికి పెన్షన్లు మం జూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అలాగే నియోజకవర్గానికి 3 500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్ష ల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలం గాణ శాసన మండలి చైర్మన్ గుత్తా...