Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కీలక అప్పీల్, తెలంగాణలో పె ట్టుబడులకు జర్మనీ పారిశ్రామిక వేత్తలు తరలిరావాలి
Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, జర్మన్: తెలంగాణ లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేం దర్ రెడ్డి జర్మనీ పారిశ్రామికవేత్తలు, పె ట్టుబడిదారులకు పిలు పునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌ లిక సదుపాయాలు, ఐటీ, ఫా ర్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్, టె క్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావర ణం ఉందని ఆయన పేర్కొన్నారు.జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలం గాణలో పెట్టు బడి అవకాశా...