Opinionక్రైంతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Hanamkonda Road Accident : బిగ్ బ్రేకింగ్, హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం,కారు బావి లోకి దూసుకెళ్లి ఒకరి మృతి

Hanamkonda Road Accident : ప్రజా దీవెన, హను మకొండ: వేగంగా వెళ్తున్న కారు అదుపుత ప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లిన ఘటన హనుమకొం డ జిల్లాలో విషాదం నింపింది. భీ మదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో ఈ ప్రమాదం చోటుచే సుకుంది.ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ముగ్గు రు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థాని కులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి చి కి త్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అదుపుతప్పిన కారు ఒక్కసారి గా బావిలోకి దూసుకెళ్ల డం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందు కున్న పోలీసు లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ద ర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button