Hanumakonda woman murder : బిగ్ బ్రేకింగ్, హనుమకొండలో దారుణం, కాళ్లు చేతులు కట్టేసి, భార్య గొంతుకోసి హత్య
Hanumakonda woman murder : ప్రజా దీవెన హన్మ కొండ:ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇద్దరు పిల్లల తో హ్యాపీగా సాగిపోతుందనుకు న్న కాపురం అర్ధరాత్రి దారుణ హత్యతో ముగిసింది. హనుమ కొండ 4వ డివిజన్ కృష్ణ కాలనీలో శని వారం రాత్రి చోటుచేసుకు న్న ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకె త్తించింది. నిందితుడు (వృత్తి రి త్యా మేస్త్రీ) తన భార్య కాళ్లు, చేతులు కట్టేసి, అత్యంత క్రూ రంగా మెడ కోసి హత్య చేశాడు. సుమారు ఆరు సంవత్సరా...