Harish Rao fires Telangana Government : బిగ్ బ్రేకింగ్ , కాంగ్రెస్ పాలనపై హ రీశ్ రావు నిప్పులు,ఢిల్లీకి నజరా నా,రైతుకు జరిమానా అని వ్యాఖ్య
Harish Rao fires Telangana Government : ప్రజా దీ వెన, చౌటుప్ప ల్: ఏసీ రూ ముల్లో కూర్చుని అబద్ధాలు చెప్పే ఉత్తమ్ కు మార్ రెడ్డి గల్లీకి వచ్చి రైతుల గోస వినాలని, సీ ఎం రేవం త్ రెడ్డి పాలన ఢిల్లీకి కప్పం కట్టేం దుకు తప్ప, రై తులను ఆదు కోవడానికి పనికిరావడం లేదని మాజీ మం త్రి, బీఆర్ఎస్ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.యాదాద్రి భువ నగిరి జిల్లా...