Health Cards for Journalists : జర్నలిస్టుల హెల్త్ కార్డుల సాధన కు పోస్టుకార్డుల ఉద్యమాన్ని వి జయవంతం చేయాలి

--ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్ వైద్యం అందించాలి --టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ Health Cards for Journalists : ప్రజా దీవెన, తిప్పర్తి: జర్న లిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడ బ్ల్యూజే (143) చేపట్టిన వారం రోజుల పోస్టుకార్డుల ఉద్యమా న్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా అ ధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్...