heartwarming case mother SaudiArabian : బిగ్ బ్రేకింగ్, న్యాయస్థానo సాక్షిగా అపురూపమైన అమ్మప్రేమ,110 ఏళ్ల తల్లికోసం అన్నదమ్ముల ఆరాటం
heartwarming case mother SaudiArabian : ప్రజా దీవెన, సౌదీ: నేటి కాలంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ను భారంగా భావించి, అనాథాశ్ర మాల్లో వదిలేసే వార్తలు మనం ని త్యం చూస్తూనే ఉంటాం. కానీ, సౌదీ అరేబియా లోని రియాద్ హైకోర్టు లో చోటుచేసుకున్న ఒక సంఘటన కళ్లు తెరిపించేలా, గుండెలను కది లించేలా ఉందంటే అతిశ యోక్తి కాదు. ఆస్తి కోసం కొట్లాడుకునే అన్నదమ్ములను చూ శాము కానీ,తల్లిని తమ వద్దే ఉంచుకోవాలని కోర్టు మెట్లు ఎ క్కిన ఇద్దరు వృద్ధ...