Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 4:06 am Posted by : praja deveena

Heavy rain floods in Bangkok : బిగ్ బ్రేకింగ్, నీటమునిగిన బ్యాం కాక్‌, థాయ్‌లాండ్‌లో వరదబీభత్సం

 

Heavy rain floods in Bangkok :  ప్రజా దీవెన, బ్యాంకాక్‌: భారీ వ ర్షాలు, వరదలతో థాయ్‌లాండ్‌ అతలాకుతలమైంది. రాజధాని బ్యాంకాక్‌ నగరం వరద నీటిలో చిక్కుకుంది. కేవలం మూడు రో జుల్లోనే 320 మి.మీ. వర్షపాతం నమోదవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరద నీరు విమానాశ్రయ ప్రాం తాలకు కూడా చేరడంతో వి మాన రాకపోకలకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. పలు వి మాన సర్వీసులు రద్దు కావడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బం దులు ఎ దుర్కొంటున్నారు. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునగ డంతో సాధారణ జనజీవనం స్తంభించింది.

భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడిం చారు. పరిస్థితిని అదుపులోకి తీ సుకురావడానికి సహాయక చ ర్యలు కొనసాగుతున్నాయి. మ రిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజ ల ను అప్రమత్తం చేస్తున్నారు.