Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hello…did you understand…! హల్లో…మీకు తేలిసిందా…!

-- వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్

హల్లో…మీకు తేలిసిందా…!

— వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్

ప్రజా దీవెన/హైదరాబాద్: హల్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వాట్సాప్ ప్రియులారా(  WhatsApp lovers) మీకు తెలిసిందో లేదో కాని ఇక్కడ చూడండి. వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్ ( A brand new feature) అందుబాటులోకి రాబోతుంది.

ఇంతవరకు టెక్స్ట్, వాయిస్ మెసేజ్ మాత్రమే నేరుగా పంపించే మీరందరూ ఇకపై వీడియో మెసేజ్ లు ( Video messages) కూడా పంపే అద్భుతమైన అవకాశం దక్కబోతోంది. వీడియో నోట్స్ పంపే విధంగా కొత్త రకమైన సదుపాయాన్ని  (A new type of facility)  వాట్సప్ మనందరి ముందుకు తీసుకొచ్చింది.

గతంలో వాయిస్ నోట్స్ పంపే స్థానంలోనే వీడియో నోట్స్ పంపే విధంగా మెటా సంస్థ వాట్సప్ ను అప్డేట్ ( Update meta company whatsapp) చేసింది. రానున్న రోజుల్లో ఈ సరికొత్త ఫీచర్స్ తో వాట్సప్ ను అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించింది ప్రతిష్టాత్మక మెటా సంస్థ.

దీంతో రాబోయే కాలంలో కొత్త ఫీచర్ కొత్త ప్రయోగం( A new feature is a new experience) ద్వారా కొత్త అనుభూతి పొందవచ్చు.