Highcourt MLAs Defection case : బిగ్ బ్రేకింగ్, పార్టీఫిరాయింపుల కేసులో హైకోర్టు కీలకనిర్ణయం, స్పీకర్, ఎమ్మెల్యేలకు నోటీసులు
Highcourt MLAs Defection case : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ రాజకీయాల్లో మరోసంచలనo రేకె త్తిం చే అంశం తెరమీదకువచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరా యిo పు అంశంలో ఎట్టకేలకు న్యాయస్థానం రంగంలోకి దిగడం తో కథ మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ మారలేదని చె ప్పుకున్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇప్పుడు తె లంగాణ హైకోర్టు దృష్టి సారించింది. బుధవారం తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుని ఆ ఎమ్మెల్యేలకు, అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది....