Horrific road accident in Anathagiri Ghat road : బిగ్ బ్రేకింగ్, అనంతగిరి ఘాట్‌ లో ఘోర ప్రమాదం, ప్రైవేట్ బస్సు లోయలోపడి ఐదుగురు దుర్మరణం

  --12 మందికి తీవ్ర గాయాలు.. బస్సులో 50 మంది ప్రయాణికు లు --అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం Horrific road accident in Anathagiri Ghat road : ప్రజా దీవెన, వికారాబాద్: అనంతగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమా దం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బ స్సు అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో ఐ దుగురు ప్రాణాలు కోల్పోగా, మ రో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో ప్రయాణికుల కు టుంబాల్లో తీవ్రవిషాదం నెల కొంది. పటాన్‌చెరు పరిధిలోని...