Hyderabad Road Accident : బిగ్ బ్రేకింగ్, భాగ్యనగరంలో ఘో ర రోడ్డు ప్రమాదం, ఇద్దరు ఇంజనీరిం గ్ విద్యార్ధులు దుర్మరణం 

Hyderabad Road Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరి ధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇం జనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తు న్న వాహనం ఒకటి అతివేగంతో అ దుపుతప్పి మెట్రోపిల్లర్‌ను బలంగా ఢీకొట్టగా ఈ ఘటన సం భవించింది. ఈ హృదయ విదారక ఘటన లో ఇద్దరు విద్యా ర్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయా లయ్యారు. గాయాలైన వారిలో ముగ్గురు విద్యార్థుల పరి స్థి తి విషమంగా ఉన్నట్టు...