Horrific Road Accident in Palnadu : బిగ్ బ్రేకింగ్, పల్నాడు హైవేపై ఘోరవిషాదం, రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవదహనం
Horrific Road Accident in Palnadu : ప్రజా దీవెన, ప ల్నాడు: జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్ష ణా ల వ్యవధిలోనే రెం డు భారీ వాహనాలు అగ్నిగోళాలుగా మారాయి. ఈ ఘోర రోడ్డు ప్ర మాదంలో ముగ్గురు వ్యక్తులు క్యాబిన్‌లోనే చిక్కు కుపోయి ప్రాణాలతో విగతజీవులయ్యారు.స్థానిక వివరాల ప్రకారం పల్నాడు జిల్లా బోయపాలెం సమీ పంలో జాతీయ రహ దా రిపై ఒక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో...