Horrific Road Accident : బిగ్ బ్రేకింగ్, నెత్తురోడిన నాగ్‌పూర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఎనిమిది మంది మహిళాకూలీల దుర్మరణం

  Horrific Road Accident :  ప్రజా దీవెన, నాగ్ పూర్: రోజు వారీ కూలీ పనులతో రెక్కలు ముక్కలు చేసుకుని, అలసిన దేహాలతో గూ టికి చేరుకోవా లనుకున్న ఆ తల్లులను మృ త్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. మహా రాష్ట్ర లోని జల్నా జిల్లా పరిధిలో నావిగ్ పూర్ ఎక్స్ ప్రెస్ హైవే పై బుధవారం సాయంత్రం పొ ద్దు పోయిన తర్వాత జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేస్తోంది. నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై పా రిశుధ్య పనులు...