District Collector B. Chandrasekhar : గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ గౌతమ్ కీలక ప్రకటన, మార్చిచివరినాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యం

District Collector B. Chandrasekhar : ప్రజా దీవెన, చి ట్యాల: మార్చి చి వ రినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షగృహ ప్ర వేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ ని ర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు. మంగళవారం ఆ యన నల్గొండజిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ తో కలిసి నిర్మా ణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇం టి వద్దకు వెళ్లి గృహాలను...