Huge cache of Chinese firecrackers seized : బిగ్ బ్రేకింగ్, చెన్నైపోర్టులో భారీగా చైనా బాణాసంచా పట్టివేత
Huge cache of Chinese firecrackers seized : ప్రజా దీ వెన, చెన్నై: చెన్నైపోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చే సిన చైనా బాణాసంచాను డైరె క్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్(DRI) అధికారులు సీజ్ చేశారు. అనుమానా స్పదంగా ఉన్న పలు కంటైనర్లను తనిఖీ చేయగా ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, వార్డ్‌రోబ్‌లు,షూ రాక్స్ వంటి వస్తువుల పేర్లతో కం టైనర్లను డిక్లేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే కార్ట...