OpinionPoliticsతెలంగాణసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Huge relief for telangana state government in High Court : బిగ్ బ్రేకింగ్, హైకోర్టులో రాష్ట్ర ప్ర భుత్వానికి భారీ ఊరటలు, సింగి ల్ బెంచ్ తీర్పులకు డివిజన్ బెం చ్ బ్రేక్ లు

Huge relief for telangana state government in High Court : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ హైకో ర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ కు భారీ ఊరటల భించింది. హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రంగనాథ్‌ను తక్ష ణమే తొలగించాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలకు డివిజన్ బెంచ్ బ్రేక్ వేసిం ది. సింగి ల్ బెంచ్ ఉత్త ర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెం చ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేప ట్టిన ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేస్తూ కీలక ఆదే శా లు జారీ చేసింది.దీంతో ఏవీ రంగనాథ్ హైడ్రా కమి షనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమ మైంది. ప్రభుత్వానికి అ ను కూలంగా వచ్చిన ఈ తీర్పుతో హైడ్రా వ్యవహారాల్లో కీలక ప రిణామం చోటుచేసుకుంది.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై ప్రభుత్వానికి ఊరట

మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయం లో నూ తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టులో ఊరట లభిం చింది. ఈ పథకాలపై సింగిల్ జడ్జి విధించిన స్టేను చీఫ్ జస్టి స్ ధర్మాసనం రద్దు చేసింది.2014 నుంచి ప్రభుత్వం జారీ చే సిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ ఓ న్యాయవాది దాఖ లు చేసిన పిటిషన్‌పై విచా రణ జరిగింది. పిటిషనర్ హక్కు లకు ఎలాంటి భంగం కలగలేద ని, ఈ అంశాన్ని ప్రజా ప్రయో జన వ్యాజ్యం (PIL)గా పరిగణించలే మని అడ్వొకేట్ జనర ల్ వాదించారు.

అంతేకాకుండా ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలపై ఇ లాంటి విచారణ సింగిల్ జడ్జి పరిధిలోకి రాదని ఏజీ ధర్మా సనం దృష్టికి తీ సుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీ భవించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం సింగిల్ జడ్జి విధించిన స్టేను ఎత్తి వే స్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇదిలా ఉండగా ఒకే విచార ణలో హైడ్రా కమిషనర్‌కు, కీలక సంక్షే మ పథకాల విషయం లో ప్రభు త్వానికి హైకోర్టు ఊరట ఇవ్వడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Back to top button