Hydarabad Alwal Trogedy death : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ అల్వాల్ లో విషాదం, విద్యుత్ షాక్‌తో కూలీ దుర్మరణం

  Hydarabad Alwal Trogedy death : ప్రజా దీవెన, అ ల్వాల్: ఆ రోజూ ఎప్పటిలాగే తెల్లవారింది. రోజు వారీ కూలీ దొరికితేనే కానీ ఇంట్లో పొ య్యి వెలగని పరిస్థితి ఆ కుటుం బానిది. నలుగురికి నీడను ఇచ్చే చెట్టు కొమ్మలను కత్తిరించ డమే అతడు చేసిన పని... కానీ అదే అతని జీవితాన్ని శా శ్వతంగా చీకట్లోకి నెట్టేస్తుందని ఊహిoచలేదు. అల్వాల్ పో లీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాల నీలో బుధవారం ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ...