Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:41 am Posted by : praja deveena

Hydarabad brutal murder : బిగ్ బ్రేకింగ్, వనస్థలిపురం పనామా సర్కిల్ వద్ద దారుణం, హైటెక్ సిటీ అంచున మిస్టరీ మర్డర్

 

Hydarabad brutal murder : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ రద్దీ గా ఉండే వనస్థలిపు రం పనామా జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజా మున ఒక షాకింగ్ ఘ టన వెలుగుచూసింది. రోడ్డు ప క్క న పడి ఉన్న ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనిం చిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. స మాచారం అందు కున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఏరియాను తమ ఆధీనంలోకి తీ సుకున్నారు. ప్రాథమిక విచారణలో తేలిన ప్రకారం వివరా లు ఇలా ఉన్నాయి.

        కత్తిపోట్లతో దాడి

మృతదేహంపై తీవ్రమైన కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గు ర్తించారు. దీన్ని బట్టి ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య గా అనుమానిస్తు న్నారు. అయితే పాత కక్షలా? లేక మరేదై నా ఆర్థిక లావాదేవీల గొడ వలా? అనే కోణంలో పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌ తో రంగంలోకి దిగారు. మేము ఘటనా స్థలంలోని సీసీటీ వీ ఫుటేజీలను పరిశీలిస్తు న్నాం. నిందితులను పట్టుకోవడానికి ప్ర త్యేక బృందాలను రంగంలోకి దిం చాం. త్వరలోనే కేసును చేధిస్తా మని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ హత్య పనామా లాంటి బిజీ సెంటర్‌లో జరగడంతో స్థాని కుల్లో కాస్త భయాందోళనలు నెల కొన్నా యి. అసలు ఆ వ్య క్తి ఎవరు? అత డిని అంత కిరాతకంగా చంపింది ఎవరు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.